ఎర్ర చందనం చెట్ల ఉపయోగాలు
Please go through the following points once to know the uses of redsandal trees.
ఎర్ర చందనం ఫార్మ్ ల్యాండ్స్ కు స్వాగతం. అతి తక్కువ పెట్టుబడి తో అనతి కాలంలోనే ఎక్కువ లాభాలు గడించాలనుకొంటున్నారా ? అయితే మా కంపెనీ అందించే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
Know More...ఆకాశమంత విశాలమైన వ్యాపార సామ్రాజ్యము లో అనూహ్య లాభాలని ఆర్జించడమే కాకుండా ఆ లాభాలను కొనుగోలుదారులతో కలసి పంచుకునేలా మీ పిల్ల భవిష్యత్తుకు తొలి అడుగు వేసాం. అదే ఎర్ర చందనం సాగు, ఇదో కొత్త బంగారు లోకం. దీనిలోకి ఒక్కసారి అడుగుపెట్టి చూడండి, మీ కలలను సాకారం చేసుకోండి.
Know More...మా సంస్థ సిరులని పండించే "ఎర్ర చందనం మొక్కల సాగు" కు శ్రీకారం చుట్టింది. మీ నమ్మకమే మా పెట్టుబడిగా, మీ ఎదుగుదలే మా ఎదుగుదలగా భావించి, ప్రకాశం జిల్లా కనిగిరి వద్ద జాతీయ రహదారికి అతి సమీపం లో "ఎర్ర చందనం సాగు" లో మా వినియోగదారులని భాగ స్వాములను చేస్తున్నాం.
Know More...Low investment: Everyone with small savings can buy these sandal forms and get more profits.
More Land: You will get more land with small investment for better future with our farm lands.
Huge Profit: We assure you with our farm lands red sandal plantations you will get big profit in the future.
Completely Legal: It's completely legal with registration facilities, no cheating involved at all.
Red sandalwood is a tree. The wood at the center of the trunk (heartwood) is used as medicine. Red sandalwood is used for treating digestive tract problems, fluid retention, and coughs; and for “blood purification.” In manufacturing, red sandalwood is used as a flavoring in alcoholic beverages.
"ఎర్ర చందనం" మొక్కలు ప్రపంచంలో ఎంతో అరుదు. ఇవి మన ఆంధ్ర ప్రదేశ్ లోని శేషాచలం అడవుల్లో మాత్రమే పెరుగుతాయి. ఇవి చాల పెద్ద ఆదాయ వనరు. ఇప్పుడు వీటిని ఇతర ప్రదేశాల్లో కూడా సాగు చేయగల పరిస్థితులు కల్పించి ప్రకాశం జిల్లా కనిగిరి వద్ద జాతీయ రహదారికి అతి సమీపం లో "ఎర్ర చందనం సాగు" లో మా వినియోగదారులని భాగ స్వాములను చేస్తున్నాం. ఈ సదవకాశం వినియోగించుకోగలరు.
Red sandalwood is a tree. It is the biggest income source at present and it is rarely availabe at Seshachalam forest in Andhra Pradesh. Now-a-days We started red sandal plantations near Kanigiri, Prakasam District and involving our customer to get more profits in this sandalwood business, as they have high demand all over the world.
అమరావతి నుండి బెంగళూరు 6 లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అలాగే ప్రకాశం జిల్లాలో 14,34,661 ఎకరాల్లో రూ. 10,850/- కోట్ల NIMZ (నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్) ను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. వీటితో పాటు దొనకొండలో హెలికాఫ్టర్ల విడి భాగాల తయారీకి ఉక్రెయిన్ కి చెందిన సంస్థతో ఒప్పందం కుదుర్చుకొంది. వీటివల్ల ఇప్పటికే ఈ ప్రాంతంలోని భూమి విలువలు బాగా పెరగడం జరిగింది. మన సంస్థ వెంచర్లు ప్రభుత్వం వారి ప్రాజెక్ట్స్ కు సమీపంలో ఉండటం వల్ల మీకు ఇతరత్రా కూడా లబ్ది చేకూరే అవకాశం ఉంటుంది.
ప్రకాశం జిల్లా కనిగిరి సమీపంలో న్యూ ప్రాజెక్ట్, ఎర్ర చందనం వెంచర్ మార్కెటింగ్ చేయుటకు ఆసక్తిగల రిటైర్డ్ ఎంప్లాయిస్ మరియు టీం లీడర్స్ కావలెను. మంచి కమిషన్ తో పాటు కారు, ఇల్లు, ఇన్సూరెన్స్, హౌస్ ఫండ్ మరియు కంపెనీ లాభంలో షేర్ ఇవ్వబడును. వివరములకు 9848590886 నెంబర్ నందు సంప్రదించగలరు.
Please go through the following points once to know the uses of redsandal trees.
చైనా, జపాన్ వంటి ఆసియా దేశాలలో ఎర్ర చందనంతో చేసిన వస్తువులు కానీ లేక ఎర్ర చందనం కానీ ఇంట్లో ఉండటాన్ని శుభ సూచకంగా భావిస్తారు.
ఎర్ర చందనాన్ని ప్రపంచ వ్యాప్తంగా న్యూక్లియర్ రియాక్టర్ లలో రేడియో ధార్మికత తగ్గించడానికి కూలెంట్ గా వాడుతారు.
ప్రస్తుత మార్కెట్లో ఎర్ర చందన ఆయిల్ కిలో రెండు కోట్ల ఏభై లక్షలు. ఎర్ర చందనం అతి ఎక్కువ ఔషధ గుణాలు కలిగిన మొక్క. దీనిని వైద్య రంగంలో, సౌందర్య సాధనాలలో మరియు హెర్బల్ ప్రొడక్ట్స్ లో విరివిగా వాడుతారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (IICT) వారు మరియు వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నాచురల్ ఇండియా సంస్థలు ఎర్ర చందన వినియోగం మీద విస్తృతంగా పరిశోధనలు జరుపుతున్నారు. దీనివల్ల భవిషత్తులో మరిన్ని రంగాలలో ఎర్ర చందనం వాడే అవకాశం మరియు డిమాండ్ పెరిగే అవకాశం తప్పకుండా ఉంటుంది.
The following are the benefits of the redsandal farm lands.
"ఎర్ర చందనం" సాగులో భాగస్వాములు కావడానికి మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. అతి తక్కువ పెట్టు బడి తో మా సంస్థలో భాగస్వాములు కావొచ్చు. ప్లాంటేషన్ రంగంలో ఎవ్వరు ఇవ్వలేనంత తక్కువ ధరకు ఇవ్వగల సంస్థ మనదే. ఎన్నో ఏండ్లుగా వినియోగదార్లకు మా సేవలు అందిస్తున్నాము.
మీ పెట్టుబడికి తగిన విధంగా ఎక్కువ సాగు భూమిని మరియు సారవంతమైన భూమిని ఎర్ర చందనము మొక్కల ఎదుగుదలకి ఉపయోగపడే రీతిలో మీకు కల్పిస్తాము. మరియు మొక్కలు నాటిన దగ్గరి నుంచి కోతకు వచ్చేవరకు నిర్వహణ వ్యయ ప్రయాసల బాధ్యతలు అన్ని మావే.
ప్రపంచ వ్యాప్తంగా ఎర్ర చందనం కి గిరాకీ వల్ల మీ పెట్టుబడికి చాల రెట్లు గల రాబడి తప్పకుండా మీ సొంతం అవుతుంది. "సామూహిక వ్యవసాయం సమభాగం" అనే నినాదంతో దిగుబడిని వినూత్న పద్ధతి ద్వారా కలిపి మార్కెట్ చేసి మా వినియోగదారుల పెట్టుబడికి మరింత భద్రత చేకూర్చుతున్నాము.
మీరు కొన్న భూమిని మొక్కలతో పాటుగా రిజిస్ట్రేషన్ చేయించి, ఈసీ తీయించి మరియు అడంగళ్ల లో నమోదు చేయించి, పట్టాదారు పాసుబుక్ ఇప్పించి ప్రతి ఒక్క వినియోగదారుడిని ఎర్ర చందనం రైతుగా పేర్కొంటూ భూమి పైనే కాకుండా మొక్కల పై కూడా పూర్తి హక్కు కల్పించే గొప్ప సంస్థ మాది.